వార్తలు

Android 16 అధికారికంగా లాంచ్..సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు..కొత్త ఫీచర్లు గూగుల్ న్యూ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంచ్ అయింది.
పైన తెలిపిన డివైజ్‌ల్లో దేనినైనా ఉపయోగిస్తుంటే ఆండ్రాయిడ్ 16 ఓవర్ ది ఎయిర్ (ఓటీఏ) అప్‌డేట్‌గా కొత్త ఓఎస్‌ను అందిస్తారు.