Actualités
రామ్ రాసిన లిరిక్స్ చూసి ముందుగా దర్శకుడు నమ్మలేదంట. ఆ తర్వాత తనే రాశానని రామ్ చెప్పడంతో దర్శకుడు ఆశ్చర్యపోయాడంట ...
ఆయన హీరో పవన్ కళ్యాణ్ గా మీడియా ముందుకు రావడం చాలా అరుదు. కానీ ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఇప్పటికే పలుసార్లు మీడియా ముందుకు ...
ఏపీ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు నెటిజన్లు ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ...
ముద్రగడ ఆరోగ్య పరిస్థితి క్రిటికల్‌గా వుందని తెలుసుకున్న జగన్, ఇవాళ ఆయన కుమారుడు గిరికి ఫోన్ చేసి మాట్లాడారు.
ఇటీవల కాలంలో రకరకాల కారణాలతో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విస్తృతంగా జనంలోకి ...
బిగ్‌బాస్ ఫేమ్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పంట పండింది. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు భారీ ఆర్థిక సాయం చేయడం ...
సీఎం అయిన తర్వాత కూడా ప్రజల్లో పాజిటివిటీ దక్కించుకున్న ఒకే ఒక్క నాయకుడు ….దివంగత వైఎస్సార్. ప్రతిపక్ష నాయకులుగా ...
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎక్కడికెళ్లినా, ఒకటే ప్రసంగం. తనను చంపడానికి అలిపిరిలో 23 మందుపాతర్లను నక్సలైట్లు ...
జమాలుద్దీన్ ముఖ్యంగా మహిళలను ఆకర్షించి, ఇస్లాంలోకి తీసుకురావడానికి ముస్లిం పురుషులకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చేవాడు.
పార్టీలో అంతా కలసి పనిచేయాలని పెద్దలను కోరుతున్నాను అని ఆయన చెప్పారు. రాజీనామా సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురి అయ్యారు.
కర్తవ్యం సినిమా విడుదలకు ముందు ప్రేక్షకులు చాలా ఊహించుకున్నారట. కిరణ్ బేడీ జీవిత చరిత్ర అనుకున్నారట. కానీ అందరి ఊహలకు భిన్నంగా ఉండడంతో సినిమా పెద్ద హిట్టయిందని అంటున్నారు.
అధ్యక్ష పదవి రాలేదని తీవ్ర నిర్వేదంలో ఉన్న ఈటలకు.. హుజూరాబాద్‌లో తన అనుచరుల అసంతృప్తి మరింత ఆగ్రహానికి కారణమైంది.
Les résultats qui peuvent vous être inaccessibles s’affichent actuellement.
Masquer les résultats inaccessibles