వార్తలు

Donald Trump | కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌ (Digital Services Tax)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక ప్రకటన చేశారు.