Nuacht
విశాఖపట్నం ఆర్థిక రాజధాని. విజయవాడ రాష్ట్ర రాజధాని. ఇక్కడి నుంచి విజయవాడ కు రైలులో ఆరు గంటల ప్రయాణం. అయితే అత్యవసరంగా విజయవాడ ...
జిల్లాకు మరో రెండు ప్రతిష్టాత్మక సంస్థలు రానున్నాయి. తడ మండలం పులికాట్ సరస్సు వద్ద క్లబ్ మహీంద్రా రిసార్ట్స్..
వేసవి సెలవులు ముగిసి, విద్యా సంస్థలు తెరిచేనాటికి సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు మరమ్మతులు పూర్తి చేసి, విద్యార్థులకు సిద్ధం ...
విశాఖపట్నం పాత జైలు రోడ్డులో జీవీఎంసీ అనుమతులు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న నైట్ ఫుడ్ కోర్టును తొలగించేలా ...
ప్రభుత్వ శాఖల్లో ‘రెవెన్యూ’ చాలా కీలకం. అందులో తహశీల్దారు పోస్టు అంటే మరీ ప్రత్యేకం. విశాఖ జిల్లాలో తహశీల్దారు ఉద్యోగం అంటే ...
భూముల విషయమై జాయింట్ ఎల్‌పీఎంల సమస్యలు పరిష్కరించాలనే ప్రభుత్వ ఆదేశాలతో రీ సర్వేకు తాత్కాలిక విరామం ప్రకటించారు.
సంవత్సర కాలం కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి పంట రైతుకు కన్నీళ్లే మిగుల్చుతోంది.ఏదో ఒక ధరకు పంట అమ్ముకుందామనుకున్న రైతులు ...
జగిత్యాల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రుతుపవ ణాలు ముందే రావడంతో ఈ యేడు సాగుకు ఇబ్బం దిలేదని రైతులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
ఒకరు ఓ సాధారణ వ్యాపారి.. మరొకరు వ్యాన్ డ్రైవర్. తమిళనాడు సాక్షిగా ఇద్దరి స్నేహం కలిసింది. ఇద్దరూ వేర్వేరు ప్రాంతాల్లో ...
స్థానిక సంస్థలు ఆర్థిక సంఘ నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు రెండో విడత విడుదలలో జాప్యంతో పంచాయతీ ...
ఏడాదికోమారు సిరులు కురిపించిన మామిడి ఐదేళ్లుగా రైతులను నట్టేట ముంచింది. దీంతో దిక్కుతోచక, ఆ నష్టాలను భరించలేక ఈ ఏడాది వంద ...
సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న పులికాట్ సరస్సు పూడికతీత పనులు త్వరలో మొదలు కానున్నాయని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ...
Cuireadh roinnt torthaí i bhfolach toisc go bhféadfadh siad a bheith dorochtana duit
Taispeáin torthaí dorochtana